నాగార్జునసాగర్ డ్యాం వివాదంపై కేంద్రం ఫోకస్

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.ఈ క్రమంలో సాగర్ డ్యాం వివాదంపై కేంద్రం ఆరా తీసింది.

అయితే నాగార్జునసాగర్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ వైపు పోలీసు బలగాలను తెలంగాణ ప్రభుత్వం పెంచుకుంటుంది.

తాజా వివాదం నేపథ్యంలో తెలంగాణ అధికారులు చర్చలకు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన సీఎస్ లతో పాటు ఉన్నతాధికారులు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్రం ఫోకస్ తో ఇప్పటికే కృష్ణ రివర్ బోర్డు సభ్యులు డ్యాం వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు