TG కీ కేంద్రం గ్రీన్ సిగ్నల్?

హైదరాబాద్ : మే 17 తెలంగాణ( Telangana )లో ఇటీవల కొత్త గా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) వాహనాలపై టీఎస్ కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా గురువా రం ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

వాహనాల నంబర్ పేటపై టీఎస్ ని టీజీగా మార్చేం దుకు కేంద్రం ఓకే చెప్పింది.రాష్ట్ర కోడ్ టీజీ ఉండే విధం గా గెజిట్ నోటిఫికేషనన్ను కేంద్రంలోని ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

TG కీ కేంద్రం గ్రీన్ సిగ్నల్?-TG క

దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయా లని తెలిపింది.కేంద్రం నోటిఫికేషన్ ప్రకా రం.సీరియల్ నంబర్ 29 ఏ, కింద టీఎస్ స్థానంలో టీజీగా సవరించింది.

Advertisement

Latest Hyderabad News