బ్రేకింగ్: పుణే- నాసిక్ హైవేపై కారు బీభత్సం...ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పుణే - నాసిక్ జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.

హైవేపై కారు ఢీకొని ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Breaking: Car Accident On Pune-Nashik Highway...Five Killed-బ్రేకి�

బాధితులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ సినిమా కోసం చాలా భయపడ్డాను.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు