గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలను తిని గుడికి వెళ్లవచ్చా?  

Can We Visit Temple After Eating Non Veg?-telugu Devotional,visit Temple After Eating

గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలలో తమో,రజో గుణాలకు సంబందించిన పదార్ధాలుతమో,రజో గుణాలంటే కోపం,కామం, కలిగి ఉండటం. ఈ గుణాలు ఉండుట వలన సత్వ గుణతగ్గిపోతుంది. దేవాలయం మరియు దైవారాధన చేసే సమయంలో సత్వ గుణం కలిగి ఉండటముఖ్యం..

గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలను తిని గుడికి వెళ్లవచ్చా?-Can We Visit Temple After Eating Non Veg?

తమో,రజో గుణాల కారణంగా మనో నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతదైవ కార్యాలు సఫలం కావు. అందువల్ల తమో,రజో గుణాలను కలిగించే ఆహారాలనతీసుకోకూడదు.

పాలు,పండ్లు,కూరగాయల వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కమరొక వవిషయం ఏమిటంటే గుడ్డు మరియు మాంసాహారంలోనే కాకుండఉల్లి,వెల్లుల్లి, మసాలా దినుసులతో కూడా తమో,రజో గుణాలు ఉంటాయి. అందువల్గుడికి వెళ్లే సమయంలోను మరియు దైవ కార్యాలు చేసే సమయంలోను తమో,రజో గుణాలఉన్న ఆహారాలను తీసుకోకూడదు.