తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది.ఈ మేరకు మధ్యాహ్నం తరువాత కిషన్ రెడ్డి హస్తినకు పయనం కానున్నారు.

 Call To Telangana Bjp President Kishan Reddy From Delhi-TeluguStop.com

అయితే తెలంగాణలో జనసేన పార్టీతో పొత్తు అంశంపై కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలా.? మద్దతు తీసుకోవాలా అన్నదానిపై చర్చించేందుకు గానూ పార్టీ అధిష్టానం కిషన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించిందని తెలుస్తోంది.ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ తో సమావేశం తరువాత తెలంగాణలో బీజేపీ -జనసేన పొత్తు అంశం తేలనుంది.

కాగా ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 32 స్థానాల్లో పోటీ చేసే జాబితాను జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే వీటిలో ఆరు నుంచి పది స్థానాలు ఇచ్చే ఆలోచనలో కమలనాథులు ఉండగా కనీసం ఇరవై స్థానాలైనా ఇవ్వాలని జనసేన పట్టుబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube