అంబేడ్కర్ విగ్రహం వద్ద BRS అధ్వర్యంలో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన BRS నాయకులు..

దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు.

అమెరికాకు పోయి ఎంపీ రేవంత్ ( Revanth reddy )డబ్బులు బిక్షం అడుక్కున్నాడు వదిలేసి తెలంగాణ రైతులపై చేసిన వ్యాఖ్యలు సరికావు.రైతులకు 24 గంటల కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం మూడు గంటలు కరెంటు ఇస్తే చాలు అని అనడం రైతు వ్యతిరేకి మాటలే.

దివాలా తీసిన పార్టీకి ఎంపీ రేవంత్ ను టిపిసిసిగా నియమించారు.కానీ వాళ్ళ సర్కార్ కిసాన్ కా సర్కార్ అంటూ నినాదాలు.

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు.చెప్పులతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కొడుతూ నిరసన.

Advertisement

రైతులకు( Frmers ) ఉచిత విద్యుత్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్.హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు.

జిల్లాల్లో రేవంత్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు.రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఖబడ్డార్ రేవంత్ అంటూ హెచ్చరిస్తున్నారు.హైదరాబాద్( Hyderabad ) విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన చేపట్టారు.

ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ పలువురు నేతలు పాల్గొన్నారు.బీఆర్ఎస్ లీడర్ల ఆందోళనతో ఖైరత్ బాద్ సర్కిల్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది.

బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

తాజా వార్తలు