బికినిలో అందాలు ఆరబోస్తున్న సీరియల్ హీరోయిన్.. కానీ....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సినిమా పరిశ్రమకి వచ్చేటువంటి  కొందరు నూతన నటీనటులకు మంచి ప్లస్ అయింది.

 ఇందులో భాగంగా కొందరు నటీ నటులు తమ అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

 తాజాగా హిందీలో పలు సీరియళ్లలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ప్రముఖ సీరియల్ నటి నికిత శర్మ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.ఆ మధ్య కాలంలో బికిని దుస్తులు కూడా ధరించి తన అందాల ఆరబోతతో మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ ఈ అమ్మడుకి పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నప్పటికి నిర్మొహమాటంగా నో చెబుతోంది. అంతేగాక తనకి గ్లామరస్ పాత్రలలో నటించాలని ఉందని అలాగే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న అవకాశం వస్తే ఎంతవరకైనా ఎక్స్ పోజింగ్ చేయడానికి సిద్ధమేనంటూ ఆ మధ్య కాలంలో ఓ ప్రముఖ వార్తా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయట పెట్టింది.

కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలతో అలరించడంతో నటనకి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు రావడం లేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిఖిత శర్మ హిందీలో దాదాపుగా నాలుగు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది.

Advertisement

 అంతేగాక ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేస్తోంది.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు