తెలంగాణ కొత్త సచివాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్ల నిరసన

తెలంగాణ కొత్త సచివాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు.

కౌన్సిల్ సమావేశంలో వాకౌట్ చేసిన అధికారులపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు సెక్రటేరియట్ కు వచ్చారు.

అయితే వారిని లోపలికి అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు రోడ్డుపై బైటాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు