Akshara Singh : హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. బండబూతులు తిడుతున్న నెటిజన్లు?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా( Social Media ) బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ప్రైవేట్ వీడియో వైరల్ అంటూ కొన్ని రకాల వీడియోలను వైరల్ చేస్తున్నారు.

అయితే అందులో ఉన్నది హీరోయిన్స్ కాకపోయినా హీరోయిన్స్ ఫోటోలను ఎడిట్ చేసి, ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇటీవల చాలామంది హీరోయిన్లు నటీమణులు ఇలాంటివే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.తాజాగా నెట్టింట్లో భోజ్ పురి హీరోయిన్ కి సంబంధించిన ప్రైవేటు వీడియో( Private Video ) కూడా లీక్ అవ్వడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.

ఆ హీరోయిన్ ఎవరు అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్( Bhojpuri Actress Akshara Singh ) గురించి మనందరికీ తెలిసిందే.ఆ మధ్య ఒకసారి ఈ ముద్దుగుమ్మ ప్రైవేటు వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన సంగతి మనందరికీ తెలిసిందే.

డ్రెస్ లేకుండా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఆ వీడియో పై స్పందించిన ఆమె ఆ వీడియో తనది కాదని కొందరు తన ఫోటోలు మార్ఫింగ్( Photos Morphing ) చేసారని ఆమె తెలిపింది.

Advertisement

నీ ప్రియుడుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలో నువ్వు కాకపోతే మరెవరు ఉంటారు అని నెటిజన్స్ ప్రశ్నించడంతో లేదని తనని ఎవరో కావాలనే ఇరికించడం కోసం అలా చేస్తున్నారని ఆమె తెలిపింది.

అంతటితో ఆ సమస్య తీరిపోయింది అనుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అది కాస్త చెక్కర్లు కొడుతోంది.ఆ వీడియో ప్రస్తుతం వైరల్( Viral ) అవ్వడంతో నెటిజన్స్ ఆమెను పై మండిపడుతున్నారు.

అలాంటి వీడియోలు చేయడానికి సిగ్గు లేదా అంటూ తిట్టిపోస్తున్నాను.కావాలనే అటువంటి వీడియోలను పోస్ట్ చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

కొందరు అయితే నోటికొచ్చిన విధంగా బండబూతులు తిడుతున్నారు.మరి ఈ విషయంపై అక్షర సింగ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు