ఇన్స్టెంట్ గా స్కిన్ వైట్ గా బ్రైట్ గా మారాలా.. అయితే ఇదే బెస్ట్ రెమెడీ!

కంటినిండా నిద్ర లేకపోవడం, పొల్యూషన్ లో ఎక్కువ‌ సమయం పాటు ఉండడం, ఎండల ప్రభావం, డీహైడ్రేషన్ వంటి కారణాల వల్ల ఒక్కోసారి చర్మం నిర్జీవంగా మ‌రియు కాంతిహీనంగా మారుతుంటుంది.

అలాంటి సమయంలోనే ఏదైనా అర్జెంట్ మీటింగ్ లేదా ఫంక్షన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే అడుగు బయట పెట్టడానికి కూడా ఇష్టపడరు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్‌ మిరాకిల్ రెమెడీని కనుక పాటిస్తే క్షణాల్లో మీ స్కిన్ వైట్( Skin Whitening ) గా బ్రైట్ గా మెరుస్తుంది.

ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్( Instant Glowing Skin ) పొందడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ పౌడర్( Beetroot ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మరియు వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ప్యాక్ లా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.

Advertisement

పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా కనుక చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.

క్షణాల్లో మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

కాబట్టి ఇన్స్టెంట్ గా వైట్ అండ్ బ్రైట్ స్కిన్( Instant White and Bright Skin ) ను పొందాలని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.బెస్ట్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది.రెగ్యులర్ గా కూడా ఈ హోమ్ రెమెడీని పాటించవచ్చు.

తద్వారా మీ స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్ టోన్ సైతం ఈవెన్ గా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు