మెంతులు, నువ్వులు.. ఈ రెండూ మ‌న శ‌రీరంలో చేసే మ్యాజిక్ ఏంటో తెలుసా?

మెంతులు, నువ్వులు.ఈ రెండు ర‌కాల గింజ‌లు అంద‌రి ఇళ్ల‌ల్లో ఉండేవే.

వేటిక‌వి ప్ర‌త్యేక‌మైన రుచిని క‌లిగి ఉండే మెంతులు, నువ్వుల్లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు బోలెడ‌న్ని ఔష‌ధ గుణాలు కూడా నిండి ఉంటాయి.అందుకే మెంతులు, నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా వీటిని డైలీ త‌గిన మోతాదులో తీసుకుంటే శ‌రీరంలో అద్భుతాలు జ‌రుగుతాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మెంతులు, నువ్వులు మ‌న శ‌రీరంలో చేసే మ్యాజిక్ ఏటో తెలుసుకుందాం పదండీ.

రోజుకు ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ నువ్వుల‌ను ఏదో ఒక రూపంలో ఖ‌చ్చితంగా తీసుకోవాలి.త‌ద్వారా శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు పూర్తిగా తొల‌గిపోతాయి.

Advertisement

కాలేయం, మూత్ర‌పిండాలు శుభ్రంగా మార‌తాయి.అలాగే బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారికి మెంతులు, నువ్వులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఈ రెండిటినీ రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే శ‌రీరంలో ఉన్న అద‌న‌పు కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది.సూప‌ర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు త‌ప్ప‌కుండా ఈ రెండు గింజ‌ల‌ను తీసుకోవాలి.ఎందుకంటే, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపు చేసే స‌మార్థ్యం మెంతులు, నువ్వుల‌కు పుష్క‌లంగా ఉంది.

అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
1 నేనొక్కడినే సినిమా కోసం పెద్ద సాహసం చేసిన మహేష్... అయినా ఫలితం లేదుగా!

అంతేకాదు, మెంతులు మ‌రియు నువ్వుల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద కుండా ఉంటాయి.కంటి చూపు రెట్టింపు అవుతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.

Advertisement

ర‌క్త హీన‌త స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

కాబ‌ట్టి, ఇక‌పై మెంతుల‌ను, నువ్వుల‌ను అస్స‌లు విస్మ‌రించ‌వ‌ద్దు.

తాజా వార్తలు