పార్థసారధి రాజీనామా కు బండి డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెంటనే రాజీనామా చెయ్యాలని బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

జి‌హెచ్‌ఎం‌సి ఎలక్షన్స్ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ పై ఈ‌సి తప్పుడు లెక్క చూపిందని అన్నారు.

పోలింగ్ పూర్తయిన వెంటనే ఆ విషయం ఎందుకు చెప్పలేదు అన్నారు.హైదరాబాద్ లోని కొన్ని డివిజన్లలో 95 శాతం ఎలా పోలింగ్ నమోదు అయిందని అన్నారు.

పెన్ను తో టిక్ పెట్టిన వాటిని కూడా ఎలా కౌంట్ లోకి తీసుకోమని చెప్పుతారు అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది.టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం.

ఈ‌సి కుమ్మకై ప్రజాస్వామ్యా విలువలను మంట గలిపారని ట్విటర్ వేదిక ఈ‌సి పై మండి పడ్డారు.తెలంగాణ ఎన్నికల కమిషన్ ఇచ్చిన తప్పుడు నివేదికలను హై కోర్ట్ అడ్డుకొని న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించిందని బండి సంజయ్ అన్నారు.

Advertisement

అదే విదంగా ఈ‌సి,టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కలిసి ప్రజా విలువలను నాశనం చెయ్యడానికి ప్రయత్నించాయి.త్వరలోనే టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వాని ప్రజలు బర్థరఫ్ చేస్తారు.

బి‌జే‌పి వైపే ప్రజలు చూస్తున్నారు.టి‌ఆర్‌ఎస్ ఎన్నికుట్రలు చేసిన బి‌జే‌పి అడ్డుకుంటుందని, పెన్ను తో టిక్ లు పెట్టిన లెక్కపెట్టుర్రి అని సర్క్యులర్ విడుదల చెయ్యడం చూస్తుంటే పదవి పై ఎంత ఆశ ఉందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు