దిల్ రాజుకి కాకుండా చేసింది బాలయ్యేనా..!

నందమూరి నటసింహం బాలకృష్ణ వందవ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి.

క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం కంప్లీట్ చేసుకుంది.

సినిమా మీద ఏర్పడిన అంచనాలతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్లో జరుగుతుంది.అయితే నైజాం హక్కుల విషయంలో దిల్ రాజుకి కాకుండా నితిన్ అందుకోవడం అందరికి షాక్ ఇచ్చింది.

Balayya Give Shock To Dil Raju-Balayya Give Shock To Dil Raju--Telugu Tollywood

అయితే జరిగిన విషయం ఏంటి అని తెలిసుకుని అందరు షాక్ అవుతున్నారు.ఇదవరకు సినిమాల కన్నా బాలయ్య శాతకర్ణి మీద ఎక్కువ కాన్సెంట్రేషన్ ఉంచాడు.

అందుకే సినిమా బిజినెస్ విషయంలో కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడట.అయితే నైజాంలో బడా డిస్ట్రిబ్యూటర్ నిర్మాత అయిన దిల్ రాజు ముందు శాతకర్ణి కోసం ఓ ఫ్యాన్సీ ఎమౌంట్ ఆఫర్ చేయగా దిల్ రాజుకి కాదని నితిన్ కు అవకాశం ఇవ్వమని బాలయ్య చెప్పాడట.

Advertisement

దీనికి కారణం చిరు సినిమా హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకునే ఆలోచనలో ఉండటమే.అలా బాలయ్య నిర్ణయంతో దిల్ రాజుకి షాక్ తగిలిందట.

ప్రేమించిన వాడిని వదిలేస్తే.. కానీ సినిమాల్లో హిట్ కొట్టని టాలీవుడ్ హీరోయిన్స్
Advertisement

తాజా వార్తలు