బాబీ బాలయ్య కాంబో సినిమాలోకి కొత్త విలన్...

ప్రస్తుతం బాబీ, బాలయ్య కాంబో లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయిన బాబీ డియోల్ ని( Bobby Deol ) తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి నిజానికి ఈ క్యారెక్టర్ లో ఆయన ని తీసుకోవాలి అని బాబీ కి ఎందుకు అనిపించిందంటే రీసెంట్ గా వచ్చిన అనిమల్ సినిమాలో( Animal Movie ) బాబి డియోల్ నటించిన పాత్ర చాలా హైలెట్ గా నిలవడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.దాంతో ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఆయన్ని ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించబోతున్నట్టు గా తెలుస్తుంది.

Balakrishna Bobby Movie Villain Bobby Deol Details, Bobby ,balayya, Balakrishna

ఇక బాలయ్య బాబు( Balakrishna ) హీరో గా వచ్చిన లెజండ్ సినిమాలో జగపతి బాబు ని బోయపాటి ఎలా చూపించాడో దానికి మించిన స్టైలిష్ లుక్ లో బాబీ ( Bobby ) ఈ సినిమాలో బాబు డియెల్ ని చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.నిజానికి ఈ సినిమాలో మొదట వేరే విలన్ ని తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఈ సినిమాకి అతను సెట్ అవ్వడని చివరి నిమిషంలో మార్చేసి బాబీ డియోల్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

Balakrishna Bobby Movie Villain Bobby Deol Details, Bobby ,balayya, Balakrishna
Advertisement
Balakrishna Bobby Movie Villain Bobby Deol Details, Bobby ,balayya, Balakrishna

మరి ఈ సినిమాలో ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక గత సంవత్సరం చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చిన బాబీ ఇప్పుడు బాలయ్యకి కూడా అదిరిపోయే హిట్ ఇస్తాడంటు తన అభిమానులు ఇప్పటికే మంచి అంచనాలను పెట్టుకున్నారు.

మరి ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

చూడాలి మరి బాబీ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు