కంటి పరీక్షల కోసమే చంద్రబాబుకు బెయిల్..: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు.కంటి పరీక్షల కోసమే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలిపారు.

 Bail For Chandrababu Only For Eye Tests..: Deputy Cm Narayanaswamy-TeluguStop.com

పరీక్షలు పూర్తయిన తరువాత మళ్లీ చంద్రబాబు జైలుకే వెళ్తారని నారాయణ స్వామి అన్నారు.అనారోగ్య సమస్యల పేరుతో బెయిల్ కోసం డ్రామాలు ఆడారని ఆరోపించారు.

టీడీపీ నేతలు హమాస్ ఉగ్రవాదుల్లా ఆలోచిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కేసు మెరిట్స్ మీద రాలేదన్న ఆయన కేవలం అనారోగ్య కారణాల వలన వచ్చిందని చెప్పారు.

ఈ క్రమంలో నాలుగు వారాల అనంతరం తిరిగి జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube