మాజీ మంత్రి నారాయణ బెయిల్ పొడిగింపు

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి నారాయణ బెయిల్ పొడిగింపు అయ్యింది.

నారాయణ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు బెయిల్‎ను మరో ఆరు వారాల పాటు పొడిగించింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

ఇది కదా అసలైన పెళ్లిరోజు గిఫ్ట్.. వైరల్ వీడియో

తాజా వార్తలు