అనకాపల్లి లో మినీ మహానాడు లో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్.కరోనా సమయంలోఫీజ్ కట్టదని చెప్పి కట్టించుకున్నరు.

రైతులకు అన్యాయం చేశావ్ ధాన్యం కొనుగోలు లో అక్రమాలు జరిగాయని మీ ఎంపీ చెప్పారు.రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది ఎక్కడ రాజధాని అని పిలల్లను అడిగి చెప్పండి అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటే ఏపీ కి లేదు అన్యాయం జరుగుతుంది.

రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉంది పెద్ద దుర్మార్గు డు ఈ సీఎం అందరి లోను ప్రభుత్వం ని తరిమేయాలని ఉంది 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు ఉంది.చంద్రబాబు సీఎం అవకపోతే నష్టం ఎవరికి 10 ఏళ్ళు రాష్ట్రానికి ఏమి కావాలో ఆలోచించే శక్తి బాబు కి ఉంది.

న కొడకా అంటే బుతా అది.దీనిపై నాపై 13 కేసులు పెట్టారు.మరిన్ని కేసులు పెట్టిన జైలు కి వెళ్ళడానికి సిద్ధం పోలీస్ నా కోదుకులక బుద్ధి ఉండాలి గా అయ్యన్న మగాడు కదా రోజా కి ఎలా తెలుసు.ఒక్కసారి టెస్ట్ చేయాలి గా.

Advertisement
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

తాజా వార్తలు