‘అవును-2’లో పూర్ణ అంత చేసిందా?

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అవును’.

ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాడు.

ఇప్పటికే సీక్వెల్‌ చిత్రీకరణ పూర్తి అయ్యింది.విడుదలకు మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు పలు కట్స్‌ విధించినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌ పూర్ణ ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసినట్లుగా సెన్సార్‌ కట్స్‌ ద్వారా తెలుస్తోంది.ఈ సినిమాలో పూర్ణ లిప్‌లాక్‌ కూడా చేసినట్లుగా సమాచారం.

Advertisement

ఇంకా పూర్ణ చీర, జాకీటు మరియు బ్రా కూడా తీసేసే సన్నివేశం ఈ సినిమాలో ఉందని, దానికి సెన్సార్‌ బోర్డు కత్తెర వేసింది.సెన్సార్‌ రిపోర్టు ప్రకారం ఈ సినిమాలో మరింత హాట్‌ సీన్స్‌ ఉన్నాయని తెలుస్తోంది.

సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.హర్ష వర్ధన్‌ ఈ సినిమాలో పూర్ణకు జతగా నటిస్తున్నాడు.

త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పుష్ప కేశవ పాత్రలో ఆ హీరో చేయాల్సి ఉంది.. వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్!

Advertisement

తాజా వార్తలు