విశాఖ సౌత్ లో కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.ఈ మేరకు నలుగురు కార్పొరేటర్లను సస్పెన్షన్ వేటు వేసింది.
పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖ సౌత్ లోని 29, 31, 35, 37 వ వార్డు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.విశాఖ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లికి వ్యతిరేకంగా సీతంరాజు సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నలుగురు కార్పొరేటర్లపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది.కాగా వాసుపల్లికి టికెట్ దక్కడంతో వైసీపీకి వ్యతిరేకంగా సీతంరాజు సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy