ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం.అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉభయ సభల ముందు ఉంచుతారు.
సభ ముందు విద్యుత్ శాఖ మంత్రి జి .జగదీశ్ రెడ్డి
1)సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ యాన్యువల్ రిపోర్టు ఉంచుతారు.
2) తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రిపోర్ట్.
3) తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్.
4) తెలంగాణ స్టేట్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రిపోర్ట్.రిపోర్టులు సభలో టేబుల్ చేస్తారు.
5) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష రిపోర్టు సభ ముందు ఉంచుతారు.
మూడో ఐటమ్.పాలేరు మాజీ శాసనసభ్యులు దివంగత భీమపాక భూపతి రావు కు కండోలెన్స్ తెలుపనున్న శాసనసభ రెండో రోజు శాసనసభలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
1)తెలంగాణ జిఎస్టి అమెండ్మెంట్ బిల్ 2022 సీఎం కేసీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తారు.
2)ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ ల్యాండ్ రెగ్యులేషన్ అఫ్ లిజ్) బిల్లు 2022 మంత్రి కేటీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తారు.
3)ది తెలంగాణ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2022ను మంత్రి కేటీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తారు.
4)ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ( రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ అండ్ సూపర్ న్యూఎషన్.అమైండ్మెంట్ బిల్ 2022.ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంట్రడ్యూస్ చేస్తారు.
5)ది యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్ 2022 మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేస్తారు.
6)దితెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్ 2022 మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్రడ్యూస్ చేస్తారు.
7) ది తెలంగాణ మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్ 2022 మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రవేశపెడతారు.
శాసనసభ మరియు శాసనమండలిలో.స్వల్పకాలిక చర్చలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బిల్ రెమ్యూనిఫికేషన్ పై చర్చిస్తారు.రెండో రోజు శాసనసభ, మండలి.సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేశారు.