షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం కేసీఆర్

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు.ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.

తెలంగాణభవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.జాగ్రత్తగా ఉండకపోతే మీకే ఇబ్బందన్న కేసీఆర్ తాను చేసేది ఏమీ లేదని చెప్పారు.

బాగా పని చేసే వారికే టిక్కెట్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు