Ashu Reddy : నగలు ధరించి పైట పక్కకు జరిపి శృంగార తారలా ఫోజులు ఇచ్చిన అషు… పిచ్చెక్కిస్తున్నావ్ అంటున్న నెటిజన్స్!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అశు రెడ్డి (Ashu Reddy)ఒకరు.

అచ్చం సమంత (Samantha ) పోలికలతో ఉండడంతో ఈమెను జూనియర్ సమంత అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పాపులర్ చేసారు.

ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కూడా బిజీగా ఉన్నారు.

ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఏకంగా రెండు సార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో సందడి చేసిన సంగతి తెలిసిందే.ఇలా ఈ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు హద్దులు లేవని చెప్పాలి.

పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ మత్తెక్కించే కళ్ళతో కుర్రకారులు చూపు పక్కకు తిప్పకుండా ఫోటోషూట్లు చేసి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Advertisement

ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అశు రెడ్డి( Ashu Reddy ) చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నేరేడు రంగు దుస్తుల ధరించి అందమైన నగలను వేసుకొని పైట పక్కకు జరిపి మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇలా తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ నగలను ధరించినటువంటి ఈమె వేగ శ్రీ జువెలరీస్ అండ్ డైమండ్స్( Vega Sri Gold and Diamonds ) ను ప్రమోట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో శృంగార తారలా ఉన్నావు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు రోజురోజుకీ అందంతో పిచ్చెక్కిస్తున్నావ్ అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.ఇక మరికొందరైతే పార్ట్ పార్ట్ లుగా చూస్తే అశు రెడ్డి కూడా చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా ఒక్కో యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిస్తూ ఒకవైపు నగలను ప్రమోట్ చేయడమే కాకుండా మరోవైపు అందాలను ప్రదర్శించడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు