హీరో అరవింద్ స్వామి భార్య.. బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సాధారణంగా స్టార్ హీరోల గురించి ప్రేక్షకులందరికీ తెలిసిందే.

వారి పుట్టిన తేదీ దగ్గర నుంచి మొదలుపెడితే హీరోల ఫ్యామిలీ వివరాలు వారి సంపాదన ప్లాప్ హిట్ సినిమాలు ఇలా అని తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పాలి.

కానీ చాలామందికి స్టార్ హీరోల బార్యలు కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఆస్తుల వివరాల గురించి మాత్రం తక్కువగా తెలిసి ఉంటుంది.ఎందుకంటే ఈ విషయాలను స్టార్ హీరోలే కాదు వారి భార్యలు కూడా కాస్త గోప్యంగానే ఉంచడానికి ఇష్టపడుతుంటారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో అరవిందస్వామి గురించి.ఆయన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇప్పటి ప్రేక్షకులకు ఆయన గురించి కాస్త తక్కువగానే తెలుసు.కానీ రెండున్నర దశాబ్దాల కిందట బొంబాయి రోజా సినిమాలతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు అరవింద్ స్వామి.

Advertisement

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాతో హీరో అరవిందస్వామి హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు అన్న విషయం ప్రేక్షకులకు తెలుసు.ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేక బిజినెస్ వైపు అడుగులు వేశారు.

అక్కడ కూడా బాగా సక్సెస్ అయ్యాడు.ఇక ఇప్పుడు కీలక పాత్రల్లో నటించడంతో పాటు విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన తలైవి సినిమాలో ఎంజీఆర్ పాత్ర లో కూడా అరవిందస్వామి నటించి మెప్పించారు.

అయితే అరవింద స్వామి గురించి తెలుసు కానీ ఆయన భార్య అపర్ణ ముఖేర్జీ గురించి కొంత మందికి మాత్రమే తెలుసు ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రముఖ న్యాయవాదులలో అపర్ణ ముఖర్జీ కూడా ఒకరు.ఆమెకు విదేశాల్లో న్యాయవాదిగా వాదించే లైసెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఆమె పలు కార్పొరేట్ కంపెనీలు పేరొందిన పారిశ్రామికవేత్తలకు న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలుస్తుంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కొన్ని కంపెనీలకు ఏకంగా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా కూడా సాగుతున్నారు.అట అపర్ణ ముఖర్జీ ఇక ఇలా ఏకంగా కొన్ని కంపెనీల నుంచి వాటాల రూపంలో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట.

Advertisement

నెలకు దాదాపు 35 కోట్ల వరకూ ఆదాయం వస్తుంది.ఇలా ఒక స్టార్ హీరో కు భార్యగా ఉన్న ఆయనకు మించిన ఆస్తులు కూడగట్టుకుంది అపర్ణ ముఖేర్జీ.

తాజా వార్తలు