అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల !

మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో భాగంగా అంగన్ వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లను భర్తీ చేయనున్నారు.

సంస్థ పేరు: మహిళా శిశు సంక్షేమాభివృద్ధి పోస్టుల సంఖ్య: 248 పోస్టు పేరు: మెయిన్ అంగన్ వాడీ వర్కర్లు, మినీ అంగన్ వాడీ వర్కర్లు, అంగన్ వాడీ హెల్పర్లు జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్ అర్హత: పదవతరగతి పాసై ఉండాలి వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 21.11.2018 దరఖాస్తులకు చివరి తేదీ: 26.11.2018 వెబ్సైట్: https://kurnool.ap.gov.in

.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు