ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.పార్టీలో ఓ వ్య‌క్తి త‌న‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు.

గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ మండ‌లంలో త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.త‌ను అవినీతి చేశాన‌ని నిరూపిస్తే కాళ్లు ప‌ట్టుకుంటాన‌న్నారు.

లేని ప‌క్షంలో పార్టీలో వ్య‌తిరేకంగా ప‌ని చేసే వాళ్లు బ‌య‌ట‌కు పోవాల‌ని సూచించారు.త‌న‌ను అవ‌మానించిన విష‌యం చెబితే ఏమ‌వుతుందో.

ప్ర‌భుత్వంలో ముఖ్య హోదాలో ఉన్న ఆ నేత‌ల‌కు తెలియ‌డం లేదంటూ వ్యాఖ్య‌నించారు.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు