రాత్రి అంటే వైన్ ఉండాల్సిందే.. అనుపమ పోస్ట్ వైరల్!

తెలుగు తెరకు అఆ ఇ ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమా తరువాత ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని హిట్, ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్ దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ చిత్రంలో నటించి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమాలో అనుపమ లిప్ లాక్ సన్నివేశాలలో నటిస్తూ అధిక మొత్తంలో పారితోషకం తీసుకోవడంతో గత కొద్దిరోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వార్తలలో నిలిచారు.డబ్బు కోసం ఇలాంటి సన్నివేశాలలో నటిస్తారా.

ఇంత దిగజారి పోయారా అంటూ ఈమెకు పెద్దఎత్తున నెటిజన్లు కామెంట్లు చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు.ఇలా ఎన్నో కామెంట్లను ఎదుర్కొన్న అనుపమ మొత్తానికి ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తుందని చెప్పాలి.

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె వీకెండ్ కావడంతో ఈ ఫోటోని షేర్ చేశారు.వైన్ తాగుతున్నట్టు ఫోటోకి ఫోజులు ఇస్తూ వైన్ గ్లాస్ తో ఉన్న ఫోటోను షేర్ చేశారు.

Advertisement

ఈ ఫోటోని షేర్ చేస్తూ రాత్రి అంటేనే వైన్ ఉండాలి.వైన్ కోసమే ఇలా రాత్రి వస్తుంది పక్కకు జరపకండి నా ఫోటోలను చూపించాలి అనుకోవడం లేదు అంటూ వైన్ గ్లాస్ తో ఉన్న ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు