Anchor Suma: 82 సంవత్సరాల వయసులో కూడా తల్లిని అలా కష్టపేడుతున్న సుమ…జీన్స్ ఎక్కడికి పోతాయంటూ?

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ కనకాల(Suma Kanakala)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ తెలుగు సినీ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఒకప్పుడు వరుస బుల్లితెర కార్యక్రమాలతో కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే సుమ ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలను కాస్త తగ్గించినప్పటికీ ఈమె మాత్రం వరుస సినిమా ఈవెంట్ లతో నిత్యం ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అలాగే ఎన్నో రకాల రీల్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హోదా అనుభవిస్తున్నటువంటి సుమ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియో కనుక చూస్తే సుమ తన తల్లినీ( Suma Mother ) ఎంత కష్టపడుతుందో అర్థమవుతుంది.

Advertisement

సుమ తల్లి గారి గురించి అందరికీ తెలిసిందే తరచూ ఈమె తన వీడియోలలో తన అమ్మగారిని కూడా పరిచయం చేస్తూ ఉంటారు.ప్రస్తుతం ఆమెకు 82 సంవత్సరాల వయసు ఇలా 82 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఎంతో చలాకిగా ఈమె కనిపిస్తూ ఉంటారు.అయితే తాజాగా సుమ షేర్ చేసినటువంటి వీడియోలో ఈమె ఏకంగా త్రెడ్ మిల్ పై ఎంతో చలాకిగా నడుస్తూ తన ఆరోగ్యం పై( Health ) ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ విధంగా ఈమె ప్రతిరోజు ఇలాగే జిమ్ లో కష్టపడుతూ ఉంటారని తాజాగా సుమ వెల్లడించారు.82 సంవత్సరాల వయసులో కూడా తన అమ్మ ఇలాగే ప్రతిరోజు కష్టపడుతుంటారు అంటూ కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

ఈ వీడియోలో సుమ తల్లిని చూస్తే కనుక అసలు ఆమెకు 82 సంవత్సరాల వయసు అంటే ఎవరు కూడా నమ్మరు అంతా చలాకీగా కనిపిస్తున్నారు.దీంతో ఈ వయసులో ఆవిడను అలా కష్టపెట్టడం అవసరమా సుమక్క అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం అసలు మీ అమ్మగారికి 82 సంవత్సరాల వయసు అంటే నమ్మలేకపోతున్నామని మీరు ఇప్పటికీ ఇంత యాక్టివ్ గా ఉన్నారో మాకు ఇప్పటికి అర్థమవుతుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.అమ్మగారు ఇంత చలాకిగా ఉంటే మీరు ఇంకా ఎంత చలాకీగా ఉంటారో అర్థమవుతుంది.

జీన్స్ ఎక్కడికి పోతాయి అంటూ అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.మీరు కూడా 80 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇలాగే యాక్టివ్ గా ఉంటారు సుమక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు