సిగరెట్స్ పంపలేదని బిగ్ బాస్ ని పచ్చి బూతులు తిట్టిన యాంకర్ శివ?

బిగ్ బాస్ ఎవరు అంటే సమాధానం చెప్పలేరు.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది మనిషి కనపడడు.

ఇలా గత సీజన్ లలో కూడా బిగ్ బాస్ అంటే భయమా! వాడు ఏమన్నా తోపా అన్నట్లుగా కంటెస్టెంట్ లు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.అలా శివ బాలాజీ, పునర్నవి, అరియానా, అలాంటి కంటెస్టెంట్ లు బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చారు.

అయితే అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు.ఎందుకంటే బిగ్ బాస్ షో గబ్బు గబ్బు గా మారింది అంటే అది కేవలం బిగ్ బాస్ వల్లే.

ఎందుకంటే షోలో కొట్టుకుంటున్న సమయంలో, మాట్లాడుకుంటున్న సమయంలో తప్పు అని చెప్పకపోగా అంతా అయిపోయిన తరువాత వాయిస్ వినిపిస్తాడు తప్పితే, ఆ వాయిస్ కి అసలు విలువ లేదు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ శివ కూడా బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఎక్కువ మంది పొగ తాగే వాళ్ళు ఉన్నారు.మరీ ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు.

సరయు,తేజస్వి, హమీద, ముమైత్ ఖాన్, వీళ్ళందరూ కూడా సిగరెట్ తాగే వారే.స్మోకింగ్ రూమ్ లోకి వెళ్ళి పొగలు,పొగలు విడుస్తూ తాగుతూ ఉంటారు.

తాజాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ సిగరెట్ కోసం చేసిన విషయం తెలిసిందే.ఒరేయ్ బిగ్ బాస్.

నీ జిమ్మడి పోను.సిగరెట్ ఇస్తావా లేదా అన్నట్టుగా గోలగోల చేసింది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

అలా చివరికి ఆమె బాధ భరించలేక, సిగరెట్లు కూడా ఇవ్వలేక ఆమెను బయటికి పంపించేశారు.ఇక ప్రస్తుతం శివ పరిస్థితి కూడా అదే.యాంకర్ శివ కి సిగరెట్లు పంపలేదని బిగ్ బాస్ ని బండ బూతులు తిట్టాడు.అంతేకాకుండా బిగ్ బాస్ కెమెరాలు తనవైపుకు తిప్పమని వార్నింగ్ ఇస్తూ.

Advertisement

రేపు నాకు సిగరెట్లు పంపండి.నా మొహం పై దె* అంటూ ఒక రేంజ్ లో బిగ్ బాస్ ఫై బూతులతో విరుచుకుపడ్డాడు యాంకర్ శివ.ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేస్తున్నారు.నేను నాలుగు రోజుల నుంచి చెబుతూనే ఉన్నాను.

కానీ నాకు సిగరెట్ పంపడం లేదు పంపిస్తే పంపండి లేదంటే లేదని చెప్పండి అంటూ ఫైర్ అయ్యాడు యాంకర్ శివ.

తాజా వార్తలు