అమితాబ్ సంస్కారానికి ఫిదా అవ్వాల్సిందే.. దివ్యాంగురాలి విషయంలో అలా ప్రవర్తించారా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ( Amitabh )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అమితాబ్ కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే.

అశ్వథ్థామ పాత్రలో కల్కి మూవీలో అమితాబ్ కనిపించనుండగా ఈ సినిమాపై అంచనాలు ఎంతకంతకూ పెరుగుతున్నాయి.తాజాగా అమితాబ్ దివ్యాంగురాలి విషయంలో ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అమితాబ్ బచ్చన్ దివ్యాంగురాలికి చేతులు జోడించి నమస్కరించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.అమితాబ్ సంస్కారాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమా కోసం అమితాబ్ బచ్చన్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ( Remuneration ) తీసుకున్నారని సమాచారం అందుతోంది.కల్కి సినిమాలోని రోల్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

అమితాబ్ బచ్చన్ తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించి మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.81 సంవత్సరాల వయస్సులో కూడా వరుస సినిమాలలో నటిస్తున్న అమితాబ్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.అమితాబ్ కష్టపడుతున్న తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

కల్కి 2898 ఏడీ సినిమాలో అమితాబ్ రోల్ పాజిటివ్ గా ఉంటుందో నెగిటివ్ గా ఉంటుందో తెలియాల్సి ఉంది.కల్కి 2898 ఏడీ దేశ, విదేశీ భాషల్లో విడుదల కానుండటంతో ఈ సినిమా సులువుగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అమితాబ్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అమితాబ్ బచ్చన్ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.కల్కి సినిమాతో ఆ సెంటిమెంట్ కూడా బ్రేక్ కావాలని ఆశిద్దాం.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?
Advertisement

తాజా వార్తలు