Revanth Reddy vs Amit Shah : సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాల్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )కి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సవాల్ విసిరారు.కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల పార్టీ అని ఆరోపించిన అమిత్ షా( Amit Shah ) దేశంలో కాంగ్రెస్ రూ.

12 లక్షల కోట్ల అవినీతి చేసిందన్నారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవినీతి చేయలేదని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు.అలాగే మజ్లిస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆప్తమిత్రుడని ఆరోపించారు. హైదరాబాద్( Hyderabad ) పర్యటనకు వచ్చిన అమిత్ షా బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు