తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు.ఆయన చెందిన సినిమాల్లో ఎదో ఒక స్టైలిష్ లుక్ తో ఆయన ఫ్యాన్స్ తో పాటు జనాలని కూడా చాలా బాగా ఆకర్షిస్తాడు ఇక ఆయన చేసిన సినిమాలు ఈ మధ్య మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.
అలా వైకుంఠపురంలో, పుష్ప రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్ లు కొట్టి సినిమా ఇండస్ట్రీ లో తాను కూడా ఒక టాప్ హీరో అనే విషయాన్నీ మిగితా హీరో లకి తెలిసేలా చేసాడు ప్రస్తుతం పుష్ప 2 సినిమా తో ఇంకొక బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమా కానక హిట్ అయితే అల్లు అర్జున్ ఇండియా వైజ్ ఇప్పుడున్న క్రేజ్ కంటే కూడా ఇంకా క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు.

ఇక ఇది ఇలా ఉంటె అల్లు అర్జున్ టాప్ హీరో గా మంచి పేరు సంపాదించుకుంటున్నసమయంలో భారీ అంచనాలతో వచ్చిన బద్రీనాథ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది అయితే ఈ సినిమా కానక హిట్ అయితే వినాయక్ అల్లు అర్జున్ కాంబోలోనే మరో సినిమా వచ్చేది ఆ సినిమానే నాయక్ బద్రినాథ్ సినిమా టైంలోనే ఈ స్టోరీ కూడా అల్లు అర్జున్ కి వినాయక్ చెబితే కథ విని అల్లు అర్జున్ ముందు చేద్దాం అని చెప్పాడట అయితే బద్రీనాథ్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇక ఆ కాంబో లో మళ్లీ సినిమా రాలేదు వీళ్ల కాంబోలో రావాల్సిన నాయక్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

ఈ సినిమా అల్లు అర్జున్ చేసిన కూడా ఆయనకి బాగా సెట్ అయ్యేది అని చాలా మంది అభిమానులు ఇప్పటికి అనుకుంటూ ఉంటారు అయితే అల్లు అర్జున్ కనక ఈ సినిమా చేసి ఉంటె ఆయన కథ లో మరో హిట్ సినిమా గా ఈ సినిమా ఉండేది అని సినీ పెద్దలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.మొత్తానికి బన్నీ మిస్ చేసుకున్న సినిమాతో చరణ్ మంచి హిట్ అందుకున్నాడు…
.







