అల్లు అర్జున్.. అట్లీ.. అనిరుధ్.. ‘AAA’ కాంబో రాబోతోందా?

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

పక్క భాషలు అనే సంబంధం లేకుండా హీరోలు, డైరెక్టర్స్ అంతా కూడా కలిసి పని చేయడానికి సిద్ధం అయ్యారు.

ఒకరితో ఒకరు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఇండియన్ సినిమాగా మార్చేశారు.దీంతో ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో కాంబో పుట్టుకు వస్తుంది.

ఈ కాంబోస్ పాన్ ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి.మరి ఇప్పుడు మరో నెక్స్ట్ లెవల్ కాంబో తెరమీదకు వచ్చింది.

ఈ కాంబో గురించి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మాస్ కాంబినేషన్ పై అప్పుడే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ చేరుకున్నాయి.

Advertisement

ఇంకా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండానే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న కాంబో ఏంటో తెలుసా.AAA.

ఇది అంటే అర్ధం తెలియడం లేదా.

ఇదేదో RRR కాంబో లెక్క ఉంది అని అనుకుంటున్నారా.అవును ఇది కూడా అంతకు మించి అనేలాంటి కాంబో.AAA అంటే అల్లు అర్జున్.

అట్లీ.అనిరుద్.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ ముగ్గురు కలిస్తే మాస్ కు పూనకాలే.మరి అలాంటి కాంబోను సెట్ చేయబోతున్నట్టే అనిపిస్తుంది.

Advertisement

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఇటీవలే జవాన్ సినిమా( Jawan )తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

మరి ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichander ) ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించారు.మరి ఇదే కాంబోలో ఇప్పుడు ఈ ఇద్దరి సరసన అల్లు అర్జున్ చేరబోతున్నాడు.ఈ సినిమా విజయం సందర్భంగా అల్లు అర్జున్ టీమ్ అందరికి ప్రశంసలు కురిపించారు.

దీంతో ఈ కామెంట్స్ పై అనిరుద్ స్పందించారు.ఆ తర్వాత అల్లు అర్జున్( Allu Arjun ) కూడా స్పందిస్తూ నాకు ఒక్క థాంక్స్ మాత్రమే కాదు మంచి పాటలు కూడా కావాలి అంటూ రిప్లై ఇచ్చారు.

దీంతో డైరెక్టర్ అనిరుద్ తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అవ్వగా అది అట్లీ తోనే ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

తాజా వార్తలు