తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ ను కేటాయించింది.
ఈ మేరకు భవనాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతిభవన్ గా ఉన్న ఈ భవనాన్ని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత ప్రజా భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే.తాజాగా డిప్యూటీ సీఎం భట్టికి అధికారిక నివాసంగా కేటాయింపు అయింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy