అల్లరి నరేష్, ఇషా జంటగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బందిపోటు’.
ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కానందు వల్ల విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.
తాజాగా ఈ సినిమా విడుదలకు అన్ని సిద్దం అయ్యాయి.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫెక్ట్‌ను జారీ చేసింది.సినిమాపై సెన్సార్ బోర్డు పాజిటిక్‌గా స్పందించినట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇవివి సత్యనారాయణ ప్రారంభించిన ఇవివి సినిమా బ్యానర్‌లో ఈ సినిమా నిర్మాణం జరిగింది.ఇవివి చనిపోయిన తర్వాత మొదటి సారి ఇవివి సినిమా బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇవివి కొడుకులు ఆర్యన్ రాజేష్ మరియు అల్లరి నరేష్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను తనదైన స్టైల్‌లో తెరకెక్కించడంతో పాటు, అల్లరి నరేష్ మార్క్ కామెడీతో తెరకెక్కించాడు.
ఈ సినిమా ఈనెల 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy