పవన్ పై పోటీకి సిద్ధం - ఆలీ

ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రాన్ మీడియా సలహాదారుడు నటుడు ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తిరుపతి జిల్లా నగరిలో కొంటగట్టు సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ప్రకటించారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు.

 Ali Comments On Pawan Kalyan, Ali , Pawan Kalyan, Ycp, Rk Roja , Janasena , Ap-TeluguStop.com

సినిమాలు వేరు రాజకీయాలు వేరు.కాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుపు ఖాయమని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube