పవన్ పై పోటీకి సిద్ధం - ఆలీ
TeluguStop.com
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రాన్ మీడియా సలహాదారుడు నటుడు ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం తిరుపతి జిల్లా నగరిలో కొంటగట్టు సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ప్రకటించారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు.
సినిమాలు వేరు రాజకీయాలు వేరు.కాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుపు ఖాయమని ఆయన పేర్కొన్నారు.
Vegas Aces Bonuses And Promotions (UK) – A Practical Value Assessment