ఏజెంట్ మోసం కేరళ జైల్లో 30 మంది కోనసీమా మహిళలు

మూడు నెలలుగా కేరళ జైల్లో మగ్గుతున్న కోనసీమ చెందిన 30 మంది మహిళలు అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం .

గల్ఫ్ దేశాలకు పంపిస్తామని లక్షల రూపాయల తీసుకుని నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంట్.

కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కునవరం కు చెందిన ఏజెంట్ రాంబాబు అమాయక మహిళలను గల్ఫ్ దేశాలకు పంపుతాము అంటూ మోసం.కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయం వద్దకు తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుండి కేరళ తీసుకెళ్లిన ఏజెంట్.

ఫ్లైట్ ఎక్కేందు వెళ్లే సమయంలో ఇమిగ్రేషన్ వద్ద చెక్కింగ్ లో నకిలీ విసాలను గుర్తించిన అధికారులు.కేరళ పోలీసులు హారెస్టు చేసి జైల్లో పెట్టిన కేరళ పోలీసులు.

జైల్లో ఉన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించిన బాధితుల బంధువులు.

Advertisement

హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ చైర్పర్సన్ భావని చొరవతో 5 గురికి కండీషీన్ బెయిల్ తీసుకువచ్చిన భవాని.బెయిల్ వచ్చిన 5 గురు కేరళలో అష్ట కష్టాలు పడుతున్న మహిళలు.

హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ఛైర్పర్సన్ భవాని ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ను కలిసిన బాధితులు.తమవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరిన బాధిత కుటుంబ సభ్యులు.

Advertisement

తాజా వార్తలు