తండేల్ తర్వాత స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న నాగ చైతన్య

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి సక్సెస్ కొట్టాలి అంటే అంత ఆషామాషీ కాదు.ఎందుకంటే ఒక్కొక్క ప్రేక్షకుడి టేస్ట్ ఒక్కోరకంగా ఉంటుంది.

కాబట్టి అందరి ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేస్తూ సక్సెస్ అనేది సాధించాలంటే చాలా కష్టమైన పని ఇక అదే విషయంతో చాలామంది హీరోలు సక్సెస్ లేక సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే కొంతమంది హీరోలు అయితే వరుసగా సక్సెస్ లను అందుకున్నప్పటికీ ఆ తర్వాత స్టోరీస్ సెలక్షన్ లో చేసిన మిస్టేక్స్ వల్లే వాళ్ళు సక్సెస్ లను అందుకోలేకపోతున్నారు.

ఇక ఆ కోవకు చెందినవాడే అక్కినేని నాగచైతన్య.ప్రస్తుతం ఈయన చందు ముండేటి( Chandoo Mondeti ) డైరెక్షన్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక రీసెంట్ గానే సాయి పల్లవి( Sai Pallavi) బర్త్ డే సందర్భంగా సెట్లోనే ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించినట్టుగా కొన్ని ఫోటోలు, వీడియోలైతే బయటికి వచ్చాయి.ఇక ఈ సినిమా కోసం ఆయన రెస్టు లేకుండా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

మరి ఈ సినిమా ఆయన అనుకున్న సక్సెస్ ను తీసుకొచ్చి పెడుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగచైతన్య మరోసారి సక్సెస్ ని అందుకుంటాడని ఆయన అభిమానులతో పాటు నాగా చైతన్య కూడా భావిస్తున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఆయనకు సూపర్ సక్సెస్ ను తీసుకొచ్చి పెడుతుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.ఇక ఈ సినిమాతో కనక ఆయన సక్సెస్ సాధిస్తే ఆ తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ తో కూడా సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ పూరి జగన్నాథ్( Puri Jagannadh ) తో కూడా నాగ చైతన్య ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ అయితే వస్తుంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు