తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రవితేజ…ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఆయన మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టి మరోసారి తనని తాను స్టార్ హీరో గా ఏలివెట్ చేసుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఒక భారీ ఫైట్ షూటింగ్ కోసం ఒక భారీ సెట్ కూడా వేసినట్టుగా అర్థమవుతుంది.
మరి ఈ సినిమాలో రవితేజ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి మరోసారి రవితేజ అభిమానుల చేత మాస్ మహారాజ్ అనించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఎందుకంటే ధమాకా సినిమా( Dhamaka ) తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాయి.కాబట్టి ఇప్పుడు చేయబోయే ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.మరి ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా యాడ్ చేసి విజయతీరాలకు చేర్చడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక మంచి విజయాన్ని అందుకున్నాయనే చెప్పాలి…ఇక ఇప్పుడు ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు…
.