మీరు కొత్త ఏటీఎం కార్డు తీసుకున్నారా... కొత్త కార్డు యొక్క అద్బుతమైన ఉపయోగాలు ఇవే  

Advantages Of The New Chip Based Atm Cards-

Once the money was drawn to the bank for hours to draw money from the bank. Check or voucher, give it and bring the token there and wait for that token number. But now there is no such situation. After the ATMs, the number of banks going to half Especially those who wish to withdraw cash over 90 percent. Only those who want to draw huge amounts are going to ATMs. Now clocks of ATMs and batches to pull the money in the accounts.

Clocks of hundreds of thousands of ATMs were drawn by making dummy ATM cards and dumping duties. That is why the Reserve Bank has ordered all banks to chip every ATM card to check for cloning. Almost all banks have already started giving new ATMs, while some banks have provided more than 90% ATMs to their customers. At the same time, there is no interest in taking new ATM cards because of their lack of understanding.

. Now let's see what the new ATM card uses are:

Clinking is almost impossible since the new ATM cards have a chip. It can not be cloned if we give our card to anyone. This is because the card can be cloned normally, but it is not a task to clutter the chip card. It can also be easy to use when chip ATM card is swiping. Just scan the card. The card comes with details on the machine. Do not be afraid that the card will be damaged during a swipe ..

. ATM is likely to block immediately if it falls anywhere. As long as older cards do not have a process ..

After the Chip ATM cards, software in ATMs has been changed. In the past, the ATM card came out after the money was taken out. But now, the software is updated so that the card can be pulled and then pulled back. Such a new method will not be able to keep the ATM cards on the machine and you will not be able to forgive. So you can immediately get your new chip ATM.

..

..

..

ఒకప్పుడు డబ్బులు బ్యాంకు నుండి డ్రా చేసేందుకు గంటల తరబడి బ్యాంకు క్యుల్లో నిలబడాల్సి వచ్చేంది. చెక్‌ లేదా ఓచర్‌ రాసి, దానిని ఇచ్చి, అక్కడ టోకెన్‌ తీసుకుని, ఆ టోకెన్‌ నెంబర్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేది. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు..

మీరు కొత్త ఏటీఎం కార్డు తీసుకున్నారా... కొత్త కార్డు యొక్క అద్బుతమైన ఉపయోగాలు ఇవే-Advantages Of The New Chip Based ATM Cards

ఏటీఎంలు వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య సగానికి పైగా తగ్గింది. ముఖ్యంగా నగదు విత్‌డ్రా చేసుకోవాలనుకున్న వారు 90 శాతంకు పైగా తగ్గారు. పెద్ద మొత్తాలు డ్రా చేసుకోవాలనుకునే వారు మాత్రమే ఏటీఎంలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏటీఎంలను క్లోన్‌ చేసి, అకౌంట్స్‌లో ఉన్న డబ్బును లాగేసుకునే బ్యాచ్‌లు తయారు అయ్యాయి.

కొన్ని వందల, వేల ఏటీఎంలను క్లోన్‌ చేసి వాటి ద్వారా డమ్మీ ఏటీఎం కార్డులను తయారు చేసి డబ్బులు డ్రా చేయడం జరింది. అందుకే క్లోనింగ్‌కు చెక్‌ పెట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రతి ఒక్క ఏటీఎం కార్డుకు కూడా చిప్‌ ఉండాల్సిందే అంటూ అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఇప్పటికే దాదాపు అన్ని బ్యాంకులు కూడా కొత్త ఏటీఎంలను ఇచ్చే పని మొదలు పెట్టగా, మరి కొన్ని బ్యాంకులు 90 శాతంకు పైగా ఏటీఎంలను తమ కస్టమర్లకు ఇచ్చేసింది. ఇదే సమయంలో కొత్త ఏటీఎం కార్డుల గురించి అవగాహణ లేకపోవడం వల్ల వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.

కొత్త ఏటీఎం కార్డుల వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం :

కొత్తగా వచ్చే ఏటీఎం కార్డులకు చిప్‌ ఉండటం వల్ల క్లోనింగ్‌ చేయడం అనేది దాదాపు అసాధ్యం. మన కార్డును ఎవరికైన ఇచ్చినా దాన్ని క్లోనింగ్‌ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే సాదారణంగా కార్డును క్లోన్‌ చేయవచ్చు, కాని చిప్‌ ఉన్న కార్డును క్లోన్‌ చేయడం సాద్యం అయ్యే పని కాదు..

ఇక చిప్‌ ఉన్న ఏటీఎం కార్డును స్వైపింగ్‌ సమయంలో కూడా సునాయాసంగా యూజ్‌ చేసుకోవచ్చు.

కేవలం కార్డును స్కాన్‌ చేసినా చాలు. ఆ కార్డుకు సంబంధించిన డీటైల్స్‌ మెషిన్‌లో వస్తాయి. స్వైప్‌ సమయంలో కార్డు పాడు అవుతుందనే భయం లేదు.

ఏటీఎం ఎక్కడైనా పడిపోతే వెంటనే బ్లాక్‌ చేసే అవకాశం ఉంది. పాత కార్డులకు ఉన్నంత ప్రాసెస్‌ ఇప్పుడు లేదు.

చిప్‌ ఏటీఎం కార్డులు వచ్చిన తర్వాత ఏటీఎంలలో సాఫ్ట్‌ వేర్‌ కూడా మార్చేశారు. గతంలో ఏటీఎం కార్డు లోనికి వెళ్లి డబ్బులు తీసుకున్న తర్వాత బయటకు వచ్చేది..

కాని ఇప్పుడు అలా కాదు, కార్డును పెట్టి, తీసి ఆ తర్వాత డబ్బులు డ్రా చేసుకునే విధంగా సాప్ట్‌ వేర్‌ అప్‌డేట్‌ అయ్యింది. ఇలాంటి కొత్త పద్దతి వల్ల ఏటీఎం కార్డులను మిషన్‌లో ఉంచి మర్చి పోయే అవకాశం ఉండదు.

అందుకే మీరు వెంటనే మీ కొత్త చిప్‌ ఉన్న ఏటీఎంను తీసుకోండి.

అందరికి ఉపయోగపడే ఈ విషయాన్ని స్నేహితులు, సన్నిహితులతో షేర్‌ చేసుకోండి.