వైరల్ ఫోటో: కూతురు బర్త్ డేకి ఆ దుస్తుల్లో నటి ప్రగతి?

తెలుగు సినీ పరిశ్రమలో సహాయ పాత్ర లలో నటిస్తున్న నటి ప్రగతి.ఆమె ఎక్కువగా తల్లి, అత్త పాత్రలో నటిస్తుంది.

అంతేకాకుండా అతిథి పాత్రలో కూడా నటిస్తోంది.ఈమె ఏమైంది ఈ వేళ సినిమా లో హీరో తల్లిగా చేసిన పాత్రకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందింది.

అంతే కాకుండా తమిళం, మలయాళ సినిమాలలో కూడా ప్రగతి నటించింది.తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగా సహాయ పాత్ర లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.ఇప్పటికీ తన వయసు కనబడకుండా తన అందం కాపాడుతుంది.

Advertisement

తాను సినిమాలలో తన పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోస్తుంది.అంతేకాకుండా కరోనా సమయంలో ప్రగతి సోషల్ మీడియాలో చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.

తన కూతురు పుట్టినరోజు సందర్భంగా తను వేసుకున్న దుస్తులు అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది.

ప్రగతికి ఇద్దరు పిల్లలు ఉండగా.తన కూతురి 16 వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు.కాగా ఆ వేడుకలో తన కూతురు తో వేడుకల్లో పాల్గొనగా.

తన కూతురు వయస్సులో పెద్దదిగా అవుతుంటే.తను మాత్రం తాను వేసుకున్న డ్రెస్సుతో చిన్న వయసులో కనబడుతుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తన కూతురుకు ఇకపై నిన్ను ఏడిపించను అంటూ తనకు పుట్టినరోజు విషెస్ ను తెలిపింది.కాగా ప్రగతి వేసుకున్న డ్రెస్ సిల్వర్ కలర్ లో మెరుస్తూ మోడ్రన్ తల్లిగా కనిపిస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.ప్రగతి ని చూసిన నెటిజనులు విపరీతమైన కామెంట్లను, లైక్ ల ను అందిస్తున్నారు.

తాజా వార్తలు