రాజమౌళి మహేష్ కాంబో సినిమాలోకి వచ్చి చేరిన మరో నటుడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకి డైరెక్టర్ గా ఒక సపరేట్ గుర్తింపు కూడా తీసుకొచ్చిందనే చెప్పాలి.

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు( Mahesh Babu ) తో కలిసి పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాలో ఇప్పటికే ఇండియాలో ఉన్న కొంతమంది స్టార్ నటులు భాగం కాబోతున్నారనే విషయం తెలుస్తుంది.ఇంక దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్( Sanjay Dutt ) కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్ర నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే సంజయ్ పలు రకాల క్యారెక్టర్స్ ను పోషిస్తూ తన కంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన ఏ సినిమా చేసినా కూడా అది క్యారెక్టర్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనా నిధి పెరుగుతున్నాయి.

Advertisement

ఈ సినిమాలో సంజయ్ దత్ నటించడం తనకు చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే రాజమౌళి సినిమాలో నటిస్తే నటులు చాలావరకు తమను తాము ప్రూవ్ చేసుకోవడమే కాకుండా పాన్ వరల్డ్( Pan World ) లో కూడా తను ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.దానివల్ల తను హాలీవుడ్ సినిమాలను( Hollywood Movies ) చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ప్రస్తుతం సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు