కూతురు వయసు ఉన్న హీరోయిన్ తో అమీర్ ఖాన్ మూడో పెళ్లి?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పేరు ప్రస్తుతం వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా తన రెండో భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు.అంతేకాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పనిచేశాడు.ఇదిలా ఉంటే ఈయన మరో అమ్మాయితో మూడో పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.1973లో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన అమీర్ ఖాన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించాడు.ఇదిలా ఉంటే ఈయన 1986 లో రీనా దత్త ను పెళ్లి చేసుకోగా 2002 లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు.

ఆ తర్వాత 2005 లో కిరణ్ రావు ని పెళ్లి చేసుకోగా రెండు రోజుల కిందట విడాకులు తీసుకున్నట్లు విషయాన్ని బయట పెట్టాడు.ఇదంతా మరో నటి కోసం అన్నట్లు తెలుస్తుంది.

Advertisement

అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీలో ఆయన కూతురు గా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.అందుకే తన రెండో భార్యకు విడాకులు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా తనకు ది థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో కూడా నటించడానికి అవకాశం ఇచ్చాడట.

అలా తాము ఇద్దరూ కలిసి కొంతకాలం వరకు కలిసి తిరిగారని, కొన్ని పార్టీలలో కూడా హాజరయ్యారని తెలుస్తుంది.

ఫాతిమా కూడా ముంబైకి వచ్చినప్పుడల్లా అమీర్ ఖాన్ ను కచ్చితంగా కలుస్తుందట.ఈమెకు 29 ఏళ్ల వయసు ఉండగా తనకంటే ఎన్నో ఏళ్ల పెద్ద వాడైనా అమీర్ ఖాన్ తో తిరగడంతో పైగా అతనికి ఇదివరకే రెండు పెళ్లిలు అయిన సంగతి తెలిసి కూడా అలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇక ఈ నేపథ్యంలో ఫాతిమా కోసం అమీర్ ఖాన్ కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు