వ‌ల‌కు చిక్కిన చాలా అరుదైన చేప‌.. దాని పేరేంటో తెలిస్తే..

మ‌న‌కు స‌ముద్రం అన‌గానా చాలా ర‌కాల జంతువులు గుర్తుకు వ‌స్తాయి.ఎందుకంటే స‌ముద్రంలో ఉన్న‌న్ని జీవులు భూమ్మీద కూడా ఉండ‌వేమో.

మ‌న‌కు నిత్యం ఏదో వింత జంతువు స‌ముద్రంలో క‌నిపిస్తూనే ఉంటుంది.ముఖ్యంగా చేప‌ల విష‌యానికి వ‌స్తే మాత్రం జాల‌ర్ల వ‌ల‌కు ఏదో ఒక వింత చేప‌లు చిక్కుతూనే ఉంటాయి.

ఇక ఇప్ప‌డు కూడా విశాఖ జిల్లాలో కొంద‌రు మత్స్యకారులు స‌ముద్రంలో వేట‌కు వెల్ల‌గా వారి వ‌ల‌కు ఓ ఏంజెల్‌ దొరికింది.ఏంజెల్ అంటే అదేదో అనుకునేరు.

అది ఒక చేప.అవునండి మీరు విన్నది అక్ష‌రాల నిజమే మ‌రి.ఎందుక‌టే ఇలాటి చేపలు వలకు దొరకడం అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.

Advertisement

అయ‌తే ఈ చేప శాస్త్రీయ పేరు ఏదంటే పోమాకాట్స్ అని తెలుస్తోంది.ఇప్ఉఏడు సముద్రంలో పెరుగుతున్న చాలా ర‌కాల అందమైన చేపల్లో ఇది కూడా ఒక రక‌మైన‌ద‌ని తెలుస్తోంది.ఎందుకంటే దీన్ని చూస్తేనే ఆ విష‌యం అర్థ‌మ‌వుతోంది.

ఈ చేప‌ను చూస్తేనే దానికి చాలా బాగా ఆకట్టుకునే రంగుతో పాటు ఎంతో చ‌క్క‌ని రూపం కూడా ఉంది.అయితే ఇది మాత్రం ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొర‌కుండా కేవ‌లం సముద్రంలోని పగడపు దిబ్బల్లో మాత్ర‌మే ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ జాతికి చెందిన చేపలు క‌నీసం ఏడాదికి ఒక్కటైనా చిక్కడం కూడా చాలా కష్టమేనని చెబుతున్నారు మత్స్యకారుల సంఘం పెద్ద‌లు.దాదాపుగా ఈ అరుదైన అయిదు కిలోల బరువు తో ఎంతో చ‌క్క‌గా ఉంటుందని వారు చెబుతున్నారు.

మ‌రి పగడపు దిబ్బల్లో నివ‌సం ఉంటుంది కాబ‌ట్టే ఇలాంటి చేప మత్స్యకారులకు చిక్క‌డం పెద్ద ఆశ్చర్యానికి గురి చేసే అంశమే అని చెప్పాలి.మ‌రి అది సాధార‌ణ ప్రాంతాల‌కు ఎలా వ‌చ్చిందో అర్థం ఆక‌వ‌ట్లేదు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

ఏదేమైనా కూడా ఇలాంటి అంద‌మైన చేపలకు మార్కెట్ల‌లో బాగానే గిరాకీ ఉంటుంద‌ని తెలుస్తోంది.మ‌రి వారు విక్ర‌యిస్తారా లేదా అన్న‌ది తెలియ‌దు.

Advertisement

తాజా వార్తలు