గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలో సూర్యగ్రహణం సమయంలో నిటారుగా నిలబడిన రోకలి

ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో కంచుగిన్నెలో,ఇత్తడి పళ్ళెంలో పసుపు నీరు వేసి రోకలిని నిలబెట్టిన ప్రసాద్ అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు - ఈ వింతను చూసేందుకు తరలివచ్చిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు.

తాజా వార్తలు