నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం..

కోకపెట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.ఒరిస్సాకు చెందిన సోమ్యా రాజన్ గా గుర్తించిన ఎక్సైజ్ enforcement అధికారులు.

పక్క సమాచారంతో పట్టుకొని 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం.ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు( Enforcement police ).ఒడిస్సా నుంచి హైదరాబాదు( Hyderabad )కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న సోమ్య రాజన్.గాంజాయ్ చాక్లెట్లను విక్రయిస్తున్న సౌమ్యరాజన్ అరెస్ట్.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు