పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

పెట్టుబడుల పేరుతో భారీగా మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ స్కామ్ లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

వీరిలో నలుగురు చైనా దేశస్తులు, ఢిల్లీకి చెందిన ఐదుగురుతో పాటు హైదరాబాదుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.దేశవ్యాప్తంగా రూ.600 కోట్లు మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

A Gang Involved In Fraud In The Name Of Investment Was Arrested-పెట్ట�
వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

తాజా వార్తలు