తిరుమల దేవస్థానంలో గత 5 రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
ఈ నేపథ్యంలోనే క్యూ లైన్ లలో భక్తుల మధ్య వివాదం చెలరేగింది.గుంటూరు జిల్లాకు చెందిన భక్తులు, తమిళనాడు కు చెందిన భక్తులు మధ్య ఘర్షణ నెలకొంది.
దీంతో ఇరు వర్గాల వారు పరస్పర దాడులకు పాల్పడ్డారు.అనంతరం తోటి భక్తులు విడదీసి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.