ముంబై ట్రాఫిక్ పుణ్యమా అని.. కోహ్లీతో సెల్ఫీ తీసుకున్న సామాన్యుడు..

జీవితంలో ఎప్పుడు సర్‌ప్రైజ్‌లు( Surprises ) ఎలా పలకరిస్తాయో చెప్పలేము.కాగా తాజాగా కరణ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌( Karan ) యూజర్‌కి ముంబై ట్రాఫిక్‌ ( Mumbhai trafic )పుణ్యమా అని ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ లభించింది.

ముంబైలో ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.10 కిలోమీటర్లు ప్రయాణించాలన్నా ఈ నగరంలో ఒక గంటకు పైగా సమయం పడుతుంది.రోడ్లపై వాహనాలు ఒక్కోసారి పది నిమిషాలకు పైగా నిలిచిపోతుంటాయి.

కాగా ఇటీవల కోహ్లీ ( Virat kohli )కారు కూడా ముంబై రోడ్లపై కాసేపు నిలిచిపోయింది.

A Common Man Who Took A Selfie With Kohli When Mumbai Traffic Is Heavy Details,

అయితే దీనిని గమనించిన ఒక ఫ్యాన్ ఆశ్చర్యపోయాడు.తర్వాత అతడు క్రికెటర్ విరాట్ కోహ్లీకి తాను దగ్గరగా ఉన్న క్షణాన్ని రికార్డ్ చేయడానికి తన ఫోన్‌ కెమెరా ఆన్ చేశాడు.కోహ్లీ అతని వైపు చూసి థంబ్స్ అప్‌ సైన్‌తో ఫోటోకి పోజ్‌ ఇచ్చాడు.

కరణ్ ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పంచుకున్నాడు.ఇది తన జీవితంలో అదృష్ట దినమని పేర్కొన్నాడు.

Advertisement
A Common Man Who Took A Selfie With Kohli When Mumbai Traffic Is Heavy Details,

ఈ వీడియో వైరల్‌గా మారింది.కరణ్ ఎంత అదృష్టవంతుడో అని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.

కొంతమంది కోహ్లి మంచి హృదయాన్ని పొగిడారు.

A Common Man Who Took A Selfie With Kohli When Mumbai Traffic Is Heavy Details,

కరణ్ పెద్ద క్రికెట్ అభిమాని.ఈ క్రికెట్ ప్రియుడు గతంలో ఇషాన్ కిషన్, అర్జున్ టెండూల్కర్ వంటి ఇతర భారతీయ క్రికెటర్లను కూడా కలిశాడు.అతను క్రికెట్ అంటే చాలా మక్కువ, తన అభిమాన ఆటగాళ్లను కలవడానికి ఇష్టపడతాడు.

కరణ్ కోహ్లీని కలిసిన వీడియో లక్షల వ్యూస్‌ సంపాదించింది.దీన్ని మీరు కూడా చూసేయండి.

జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?
Advertisement

తాజా వార్తలు