రెచ్చిపోయిన బాలకృష్ణ హీరోయిన్

బాలకృష్ణ సరసర లెజెండ్, లయన్ చిత్రాల్లో మెరసిన రాధిక ఆప్టే గుర్తుంది కదా.

ఆ మధ్య తెలుగు సినిమాల్లో మహిళల్ని పట్టించుకోరు అనే వివాదాస్పద కామెంట్లు చేసి అందరితో తిట్టించుకుంది.

ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఉంటుంది కదా.మహిళలు మహిళలు అంటూ తెగ రాద్ధాంతం చేసినా ఈ భామ మరీ అమాయకురాలు ఏమి కాదు.ఒక షార్ట్ ఫిలింలో ఏకంగా నగ్నంగా నటించేసింది.

ఈ లఘుచిత్ర షూటింగ్ స్పాట్ నుంచి అమ్మడి నగ్న విడియో లీక్ కావడం, అది ఇంటర్నెట్ అంతా వ్యాపించడం, పైగా తానూ నటినని, పాత్ర డిమాండ్ చేసింది కాబట్టే అలా చేశా అని తనని తానూ సమర్ధించుకోవడం, అన్ని జరిగిపోయాయి.ఇక కొత్తగా జిక్యు అనే మ్యాగజిన్ కి ఫోటోషూట్ చేసింది ఈ భామ.ఆ మ్యాగజిన్ కి ఏ హీరోయిన్ ఫోటోషూట్ చేసినా, అందాలు ఆరబోయాల్సిందే.అదే ఆ మ్యాగజీన్ ప్రత్యేకత.

అందాల తారల అందాలు చూసేందుకు ఆ మ్యాగజిన్ ని తెగ కొంటారు కుడా జనాలు.ఇప్పుడు రాధిక ఆ మ్యాగజిన్ కోసం ఫోజులు ఇచ్చింది.

Advertisement

అది కూడా హాట్ హాట్ గా.ఇలా రెచ్చిపోవడం రాధికకు కొత్తేమి కాదు, వరుణ్ ధవన్ బద్లాపూర్ లో కుడా తెగ ఎక్స్పోజింగ్ చేసింది.సరే చేస్తే చేసుకోని కాని, తెలుగు సినిమాల్లో హీరోయిన్లను అందాల ఆరబోతకే వాడుకుంటారు, ఇక నుంచి నేను తెలుగు సినిమాలు చేయను అనే నీతి వాక్యాలు చెప్పడం ఎందుకో అని అడుగుతున్నాడు సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు